Flash- కరోనా బారిన పడ్డ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్

Star hero Dulquer Salman infected with corona

0
77

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు వరసగా కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, త్రిష, కీర్తి సురేష్, థమన్, విక్రమ్, వడివేలు, కమల్ హాసన్ వంటి వారు కరోనా బారి పడి కోలుకున్నారు. తాజాగా మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కరోనా బారిన పడ్డారు. దుల్కర్ సల్మాన్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని.. హోం ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపాడు. ఇంతకు ముందు దుల్కర్ తండ్రి మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.