కాకతీయ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో కరోనా టెన్షన్..ఏకంగా 21 మందికి

0
87

తెలంగాణ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండు రోజుల్లో ఏకంగా 21 మంది ఇంజినీర్లకు వైరస్ నిర్ధారణ అయింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.