తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటగా రాష్ట్ర కార్యదర్శి రేసులో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ నేత ఎస్ వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకట్ ల పేర్లు కూడా వినిపించాయి. కానీ చివరి క్షణంలో తమ్మినేని వీరభద్రానికే పగ్గాలు లభించాయి.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఎన్నిక
Tammineni Veerabhadram elected CPM state secretary