మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ముంబయిలోని బెహ్రామ్ నగర్ ప్రాంతంలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఈ ప్రమాదంలో శిథిలాల కింద ఐదుగురు చిక్కుకున్నట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చేపట్టారు.
Flash: కుప్పకూలిన ఐదంతస్తుల భవనం..శిథిలాల కింద ఐదుగురు!
Collapsed five-story building ..