Flash: తల్లి సహా కుటుంబాన్ని కాల్చి చంపిన మైనర్..పబ్​జీనే కారణం!

Minor who shot dead family including mother..pub gene is the reason!

0
98

పాకిస్థాన్​లోని పంజాబ్​ ప్రావిన్స్​లో ఓ బాలుడు కాల్పుల కలకలం సృష్టించాడు. పబ్​జీ వీడియో గేమ్​కు బైనిసైన ఓ మైనర్​ తన తల్లి సహా ముగ్గురు తోబుట్టువులను కాల్చి చంపాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్​ను అదుపులోకి తీసుకున్నారు.