రాజకీయం Breaking: భీమ్లానాయక్ మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా By Alltimereport - January 28, 2022 0 160 FacebookTwitterPinterestWhatsApp భీమ్లానాయక్ సాంగ్ తో కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య ఫేమస్ అయ్యారు. ఈమధ్యే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యాడు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మొగిలయ్య కు భారీ నజరానా ప్రకటించారు. మొగిలయ్యకు గౌరవ వేతనం కూడా ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.