పసిడి ప్రియులకు పండగ..తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and silver prices fall for pasidi lovers

0
96

గత నెల రోజులుగా చూస్తే బంగారం ధర పెరుగుదల నమోదు చేసింది. ఎక్కడ చూసినా కొనుగోళ్లు లేవు కాని పెట్టుబడులు పెరగడంతో బంగారం ధర పెరుగుతూనే ఉంది. మరి బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

ఈరోజు బంగారం ధర హైదరాబాద్ లో చూస్తే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు 350 రూపాయలు తగ్గింది. దీంతో రూ.45150కి ట్రేడ్ అవుతోంది… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49250 కి ట్రేడ్ అవుతోంది. 390 రూపాయల తగ్గుదల నమోదు చేసింది.

బంగారం ధర ఇలా ఉంటే వెండి ధర ఎలా ఉంది అనేది చూద్దాం. వెండి కేజీ ధర 1400 రూపాయిలు తగ్గి 66300గా ఉంది.