తెలంగాణ కరోనా అప్డేట్..తగ్గిన కేసులు..ఎన్ని నమోదయ్యాయంటే?

0
66
Corona

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొంతమేర తగ్గింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 3,590 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల ఇద్ద‌రు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా వ‌ల్ల మ‌రణించిన వారి సంఖ్య 4,085 కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3,555 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 40,447 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 95,355 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

గత 24 గంటల్లో జిల్లాల వారిగా కరోనా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

ఆదిలాబాద్ 47
కొత్తగూడెం 105
జిహెచ్ఎంసి 1160
జగిత్యాల 57
జనగామ 42
జయశంకర్ భూపాలపల్లి 31
జోగులాంబ గద్వాల 28
కామారెడ్డి 42
కరీంనగర్ 119
ఖమ్మం 121
కొమరం భీం ఆసిఫాబాద్ 32
మహబూబ్ నగర్ 71
మహబూబాబాద్ 46
మంచిర్యాల 79
మెదక్ 47
మేడ్చల్ మల్కాజ్ గిరి 257
ములుగు 22
నాగర్ కర్నూల్ 45
నల్లగొండ 98
నారాయణపేట 26
నిర్మల్ 47
నిజామాబాద్ 67
పెద్లపల్లి 63
రాజన్న సిరిసిల్ల 41
రంగారెడ్డి 215
సంగారెడ్డి 118
సిద్దిపేట 115
సూర్యాపేట 98
వికారాబాద్ 53
వనపర్తి 53
వరంగల్ రూరల్ 45
వరంగల్ అర్బన్ 132
యాదాద్రి భువనగిరి 78