దేశంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. తాజా కేసులు చూస్తుంటే ఈ విషయం స్పష్టం అవుతుంది. తాజాగా కేరళలో శుక్రవారంతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం మరో 50,812 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 8 మంది వైరస్‌కు బలయ్యారు.
కేరళలో కరోనా కల్లోలం..మరో 50వేల మందికి వైరస్
Corona upheaval in Kerala..a virus for another 50 thousand people