Flash: టీడీపీలో విషాదం..నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే మృతి

0
69

టీడీపీ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కన్నుమూశారు. గత ఏడాది కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి…ఇవాళ ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.