Flash: RRR బిగ్ అప్డేట్..రిలీజ్ డేట్ ఫిక్స్

0
83

తెలుగు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి తాజా చిత్రం RRR కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి  చేస్తున్న  ఈ సినిమాపై అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి రావలసిన ఈ సినిమా మహమ్మారి కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్రయూనిట్. మార్చి 25న ఈ సినిమా రిలీజ్ కానుంది.