ఫ్లాష్..భీమ్లా నాయక్‌ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

0
76

పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్‌. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2022 జనవరి 12న రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 1న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.