Breaking: మంత్రి పేర్ని నానికి కరోనా

The name of the minister is Nani Corona

0
57

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. థర్డ్ వేవ్ లో ఇప్పటికే ప్రముఖ సినీ, రాజకీయ నాయకులు కోవిడ్ బారిన పడగా తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో హోమ్ ఐషోలేషన్లోకి వెళ్లారు మంత్రి పేర్ని నాని. ఇప్పటికే మంత్రి కొడాని నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, చంద్రబాబు, లోకేష్‌ కరోనాబారిన పడ్డ సంగతి తెలిసిందే.