మావోయిస్టు దళ సభ్యుడు మాడవి హిడ్మా ములుగు ఎస్సీ ముందు నేడు లొంగిపోయారు.
క్రిస్తారం మండలం తొండమార్క గ్రామానికి చెందిన మాడవి హిడ్మా మావోయిస్టు పార్టీలో సభ్యుడిగా పని చేస్తున్నారు. లొంగిపోయిన దళ సభ్యుడి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Breaking: లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు హిడ్మా
Hidma, a member of the surrendered Maoist force