Flash: డ్రగ్స్ కేసులో మరో ఏడుగురు అరెస్ట్

0
72

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మరో ఏడుగురిని ​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న డ్రగ్స్‌ కేసు ప్రధాన నిందితుడు టోనీ ఇచ్చిన సమాచారంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. టోనీని కస్టడీకి తీసుకుని 4 రోజులుగా ప్రశ్నిస్తుస్తున్నారు. టోనీ నుంచి పోలీసులు కొన్ని కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. కాగా డ్రగ్స్‌ కేసులో బుధవారంతో టోనీ కస్టడీ గడువు ముగియనుంది.