బిగ్ బాస్ లో చుక్క లు చూపించిన బాబా మాస్టర్

బిగ్ బాస్ లో చుక్క లు చూపించిన బాబా మాస్టర్

0
96

బిగ్ బాస్ 3 ఎన్నో కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఫన్నీ టాస్కులు క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కెప్టెన్ ను ఎంచుకునే వీక్లి టాస్క్ నిర్వహించారు. దీని ప్రకారం హౌస్లో ఉన్న వారు కొందరు గార్డెన్ ఏరియాలో ఉన్న ట్రైన్ సెట్టింగ్ లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

ఇందులో కాంటెసెంట్లకు బాస్ కొన్ని పాత్రలను కేటాయించాడు. ఈ టాస్కులో భాగంగా పునర్నవి, రవిని హనీమూన్ కాపులుగా చేశాడు.అయితే వీళ్లిద్దరు హనీమూన్ కోసం ట్రైన్ లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ట్రైన్ లో టి అమ్మే వ్యక్తిగా బాబా బాక్సర్ని నిర్వహించాలని చెప్పాడు బిగ్ బాస్. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో బాబా హోస్ లో ఉన్న వారికీ చుక్కలు చూపించడం కనిపించింది.

అయితే రైల్లో ప్రయాణికులు బాబా స్టోరీ ని చెప్పమనడంతో బాబా తన స్టోరీ వినాలంటే తాను ఓ కండిషన్ పెడతానని చెప్తాడు. అదేంటంటే తన స్టోరీ చెప్పే ముందు ఎవరైనా డిస్ట్రబ్ చేస్తే మల్లి మొదటి నుంచి స్టోరీ చెప్తా అంటదు. ఇలా స్టోరీ మధ్య హౌస్ మెంట్స్ ఎదో అనడం అయన మల్లి స్టోరీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే అందరు బాబాను తట్టుకోలేక ఓ దండం పెడతారు. దింతో గురువారం ఎపిసోడ్ సరదాగా గడిచిపోతుందని అర్థమవుతుంది.