యూపీ మథురలో ఘోరం జరిగింది. అక్రమ సంబంధం కారణంగా ఓ యువకుడ్ని ఇద్దరు స్నేహితులే హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అతడి శవాన్ని వెలికితీసేందుకు పోలీసులు జేసీబీతో 150 అడుగులు తవ్వడం గమనార్హం. ఏడు రోజుల పాట శ్రమించి అతని మృతదేహాన్ని బయటకు తీశారు.
ఘోరం..150 అడుగుల లోతులో యువకుని శవం..అక్రమ సంబంధమే కారణం
Ghoram..the corpse of a young man at a depth of 150 feet..the cause is illicit relationship