తెలంగాణ కరోనా బులెటిన్ రిలీజ్..జిల్లాల వారిగా కేసుల వివరాలివే..

Telangana Corona Bulletin Release..District Details of Cases ..

0
72

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొంతమేర తగ్గింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 2646 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల ముగ్గురు మృతి చెందారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3603 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 34665 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 88206 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

గత 24 గంటల్లో జిల్లాల వారిగా కరోనా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

ఆదిలాబాద్ 60
కొత్తగూడెం 71
జిహెచ్ఎంసి 747
జగిత్యాల 41
జనగామ 43
జయశంకర్ భూపాలపల్లి 35
జోగులాంబ గద్వాల 15
కామారెడ్డి 44
కరీంనగర్ 102
ఖమ్మం 81
కొమరం భీం ఆసిఫాబాద్ 16
మహబూబ్ నగర్ 78
మహబూబాబాద్ 48
మంచిర్యాల 55
మెదక్ 58
మేడ్చల్ మల్కాజ్ గిరి 177
ములుగు 23
నాగర్ కర్నూల్ 26
నల్లగొండ 86
నారాయణపేట 20
నిర్మల్ 19
నిజామాబాద్ 58
పెద్లపల్లి 51
రాజన్న సిరిసిల్ల 38
రంగారెడ్డి 134
సంగారెడ్డి 74
సిద్దిపేట 87
సూర్యాపేట 69
వికారాబాద్ 44
వనపర్తి 40
వరంగల్ రూరల్ 32
వరంగల్ అర్బన్ 114
యాదాద్రి భువనగిరి 60