దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దీనితో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలను విధించాయి. కేరళలో కొవిడ్ కల్లోలం రేపుతోంది. తాజాగా కేరళలో కొత్తగా 52,199 కేసులు వెలుగు చూశాయి. మరో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 56,100కు చేరింది.
ఆ రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్..ఒక్కరోజే 52 వేలకు పైగా కేసులు
Corona Danger Bells in the state .. more than 52 thousand cases in a single day