పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీకి షాక్ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మేనల్లుడు భూపేందర్ సింగ్ హనీని ఈడీ అరెస్ట్ చేసింది. గురువారం అర్ధరాత్రి అతనిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఎన్నికల ముందు సీఎం చన్నీకి షాక్..మేనల్లుడి అరెస్ట్
The whole shock to CM Channy before the election .. Arrest of nephew