Breaking: నీట్ పీజీ పరీక్షపై కేంద్రం కీలక నిర్ణయం

Center key statement on Neat PG exam

0
72

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ 2022 పీజీ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 8 వారాల పాటు ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే షెడ్యూల్ ప్రకారం మార్చి 12 నిర్వహించాలని నిర్ణయించగా.. ప్రస్తుతం దీన్ని వాయిదా వేశారు.