బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. దీంతో ఆమె నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ఆగిపోయింది. కరోనా ఫస్ట్‌వేవ్‌లో జయ భర్త అమితాబ్, కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్యకు వైరస్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.
Flash: అమితాబ్ సతీమణి జయా బచ్చన్‌కు కరోనా
Corona to Amitabh's wife Jaya Bachchan