సమతామూర్తి కేంద్రంలో కేంద్రమంత్రి అమిత్‌ షా

Union Minister Amit Shah at the Samathamurthy Center

0
90

కేంద్రమంత్రి అమిత్ షా ముచ్చింతల్​లో పర్యటిస్తున్నారు. శ్రీరామనగరంలోని 108 దివ్యక్షేత్రాలు దర్శించుకుంటున్న అమిత్‌ షా.. యాగశాల పూజల్లో పాల్గొననున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. రాత్రి 8 గంటలకు అమిత్‌షా తిరుగుపయనం కానున్నారు.