భారీ వర్షాల బీభత్సం..14 మంది దుర్మరణం

Heavy rains kill 14 people

0
85

పశ్చిమ కొలంబియా పెరరీ ప్రాంతంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడడం కారణంగా 14 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారని, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు.