Flash: ఉత్తరాఖండ్​లో భూకంపం..రిక్ట‌ర్ స్కేలుపై 4.1 తీవ్ర‌త

0
88

ఉత్తరాఖండ్​లో శ‌నివారం ఉద‌యం భూకంపం సంభ‌వించింది. తూర్పు-ఉత్త‌ర కాశీకి 39 కిలోమీట‌ర్ల దూరంలో శ‌నివారం ఉద‌యం 5.03 గంట‌ల‌కు భూకంపం సంభ‌వించిన‌ది. భూకంప తీవ్రత‌ 4.1 న‌మోదు అయిన‌ట్టు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డా ఎలాంటి ప్రాణ‌, ఆస్తిన‌ష్టం జ‌రిగిన‌ట్టు స‌మాచారం లేదు.