క్రైమ్ Breaking: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దారుణ హత్య By Alltimereport - February 12, 2022 0 86 FacebookTwitterPinterestWhatsApp అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఏపీలోని విశాఖకు చెందిన సత్యకృష్ణను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. కాగా నెలరోజుల క్రితమే సత్యకృష్ణ అమెరికా వెళ్లినట్లు తెలుస్తుంది.