సినిమా ప్లాప్ అయినా.. సంతోషంగా ఉన్న సాహొ బృందం

సినిమా ప్లాప్ అయినా.. సంతోషంగా ఉన్న సాహొ బృందం

0
103

ప్రభాస్ నటించిన సా హొ భారీ అంచనాలతో అక్టోబర్ 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా వచ్చి రాగానే నెగిటివ్ టా క్ ముట గట్టు కుంది. అయితే ఈ నెగిటివ్ టాక్ తో సినిమా బృందం బాధ పడకుండా ఆనందపడ్డారు. దర్శక, నిర్మాతలు.. కారణం ఏంటంటే సినిమా ప్లాప్ అయినా తమ కలెక్షన్ల కి ఏమాత్రం గండి పడకుండా తెలివిగా చూసుకున్నారు.

అసలు విషయం ఏంటంటే సాహో సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం భారీగానే వస్తున్నాయి దీనికి కారణం సాహో సినిమా అసలు తీసిందే బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా రిలీజ్ చేశారు. నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాలీవుడ్ లో నాలుగు రోజుల్లోనే 93 కోట్లు వసూలు చేసింది ఈ టాక్ తో తొలి నాలుగు రోజుల్లోనే దాదాపు వంద కోట్లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ తర్వాత బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం సాహో ఎందుకంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది సినిమా ఎలా ఉన్న తెలుగు ప్రేక్షకులు చూస్తారు కానీ బాలీవుడ్ లో మెప్పిస్తే నే టాక్ కొంచెం అటు ఇటు గా ఉన్నా నిర్మాతలు సేఫ్ అయ్యేది.

ఒకవేళ ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చకుండా కేవలం తెలుగు అభిమానులకే నచ్చినా కేవలం 150 కోట్లు ఉండేదేమో కానీ ఇప్పుడు తెలుగులో వంద కోట్లకుపైగా వసూలు వస్తుండగా అక్కడ 150 కోట్ల టార్గెట్ వేశారు మన నిర్మాతలు కాబట్టి ఇక నుంచి భారీ బడ్జెట్ తో వచ్చే సినిమాలన్నీ సహో ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి.