సర్కారు వారి పాట నుండి ‘కళావతి’ సాంగ్ రిలీజ్ (వీడియో)

0
76

ప్రిన్స్‌ మహేష్‌ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా “సర్కారు వారి పాట”. ఈ సినిమాకు టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైంది. ఈ సినిమాలోని మొదటి పాటను లవర్స్‌ డే ఉన్న నేపథ్యంలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ మేరకు ఇవాళ సాంగ్‌ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాటలో మహేష్, కీర్తి మధ్య కెమిస్త్రీ బాగ్ వర్క్ అవుట్ అయింది. కాగా ఉగాది కానుకగా ఏప్రిల్‌ 1 వ తేదీన సర్కారు వారి పాట సినిమాను విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=Vbu44JdN12s&feature=emb_title