బ్రేకింగ్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సంచలన నిర్ణయం

0
83

సినీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే పలు సినిమాలు, యూనివర్సిటీ పనుల్లో బిజీగా వున్నానని మోహన్ బాబు తెలిపాడు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు తెలిపారు. మంత్రి పేర్ని నాని మంచి స్నేహితుడిని మా ఇంటికి వస్తే తప్పేంటని ప్రశ్నించారు.