Flash: హైదరాబాద్ లో కరుడుగట్టిన గజదొంగ అరెస్ట్

Gajadonga arrested in Hyderabad

0
68

హైదరాబాద్‌ లో కరుడుగట్టిన గజదొంగ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. ఈ గజదొంగను వెస్ట్ బెంగాల్ లో రాచకొండ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2006 నుండి పోలీసులకు దొరకుండా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇటీవలే 3.5 కిలోల బంగారం పలు కేసులో కూడా ఈ గజ దొంగ రాసికుల్ ఖాన్ కీలక ముద్దాయిగా ఉన్నాడు. ఈ గజదొంగపై పలు రాష్ట్రాల్లో 100లకు పైగా కేసులు నమోదు అయ్యాయి.