సిఐఎస్ఎఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో కానిస్టేబుల్ ఫైర్ మేల్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఖాళీలు: 1149
ఇందులో ఏపీలో 79 కాగా తెలంగాణలో 30 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఇంటర్, ప్రాధమిక శారీరక ప్రమాణాలు
ఎంపిక: పీఈటీ, ఫిజికల్ స్టాండర్డ్ సెంటర్
తేదీ: మార్చి 4
మిగతా వివరాలకు www.cisfrectt.in ను సంప్రదించండి.