Breaking: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు

0
80

ఏపీ సర్కార్ రాష్ట్ర డిజిపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీపీపీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. గౌతమ్ సవాంగ్ కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. ఆయనను జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది.