దసరా పండక్కి నాలుగైదు సినిమాలు ఒకేసారి విడుదలైనా బాక్స్ అఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్ట వచ్చు. పండగ సెలవులు, ఉత్రహం ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పిస్తాయి. అందుకే ప్రతి పండగకి మూడు, నాలుగు సినిమాలు విడుదల అవుతుంటాయి.
ఈసారి దసరా రేసులో వస్తున్న సినిమా లిస్ట్ ఒకొక్కటిగా బయటికి వస్తున్నాయి. చాణక్యగా గోపీచంద్, ఇక దసరా పండక్కి ప్రేక్షకులను నవ్విస్తూ భయపెట్టడానికి రాజుగారి గది త్రీ తో వస్తున్నారు దర్శకుడు ఓంకార్. ఈ సినిమాలో అశ్విన్ బాబు, అవికా గోర్ హిరోహిరోయిన్లుగా నటిస్తున్నాయారు. ఇక దసరాకు హీరోయిని ఓరియంటెడు సినిమా కూడా రెడీ అవుతుంది. అదే సమయంలో కిర్తి సురేష్ లేడి ఓరియంటెడ్ గా నటిస్తున్న మిస్ ఇండియా కూడా దసరాకే విడుదల అంటున్నారు. ఇక వెంకీ మామ కూడా దసరాకు విదురల కానుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దసరా రేస్ లో నిలిచే సినిమాలు ఏవో తెలుసుకోవాలంటే అప్పటి దాకా ఓపిక పాట్టాల్సిందే.