బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ కార్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 950 అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు ప్రారంభం: 2022 ఫిబ్రవరి 17
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 మార్చి 8
ఆన్లైన్ ఫీజు పేమెంట్- 2022 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 8
దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి చివరి తేదీ- 2022 మార్చి 8
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2022 మార్చి 23
ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్- 2022 మార్చి 26, 27
మెయిన్ ఎగ్జామ్- 2022 మే
మొత్తం ఖాళీలు | 950 |
అహ్మదాబాద్ | 35 |
బెంగళూరు | 74 |
భోపాల్ | 31 |
భువనేశ్వర్ | 31 |
చండీగఢ్ | 78 |
చెన్నై | 66 |
గువాహతి | 32 |
హైదరాబాద్ | 40 |
జైపూర్ | 48 |
జమ్మూ | 12 |
కాన్పూర్ అండ్ లక్నో | 131 |
కోల్కతా | 26 |
ముంబై | 128 |
నాగ్పూర్ | 56 |
న్యూఢిల్లీ | 75 |
పాట్నా | 33 |
తిరువనంతపురం అండ్ కొచ్చి | 54 |