ఏపీ రహదారులకు మహర్దశ. ఇవాళ ఏకంగా 31 కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి శంకు స్థాపన చేసింది ఏపీ సర్కార్. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పాల్గొన్నారు. రూ.10,400 కోట్లతో రహదారుల పనులకు శంకుస్థాపన చేశామని సిఎం జగన్ వెల్లడించారు.