ఫ్లాష్: ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులకు బిగ్ షాక్!

0
86

ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులకు షాక్ తగిలింది. ఇకపై సచివాలయం నుంచే విధులు నిర్వర్తించాలని అన్ని శాఖల అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ్టి నుంచే ఏపీ సెక్రటేరీయేట్లో ఫేషియల్ రిక్నగేషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి వచ్చింది. దీనితో సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రతి బ్లాకుకూ ఓ ఐటీ ఇన్ఛార్జ్ ని కూడా నియామకం చేసింది.