Breaking: ముందస్తు ఎన్నికలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

0
77

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అయితే ఎన్నికలు జరిగితే కేసీఆర్ కి ఇబ్బందన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య గట్టి పోటీీ ఉంటుందన్నారు. బీజేపీకి ఓట్ బ్యాంక్ రాదని, బీజేపీ మూడో స్థానంలో నిలుస్తుందని జోస్యం చెప్పారు.