సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అర్జున్ మావయ్య, ప్రముఖ నటుడు కళాతపస్వి రాజేశ్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వయో సంబంధింత సమస్యల వల్ల బాధపడుతున్న ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
Breaking: యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట తీవ్ర విషాదం
Action King Arjun's house is a serious tragedy