తుపాను ధాటికి ఆ దేశాలు అతలాకుతలం..9 మంది మృతి

0
83
ఐరోపాలో యునిస్​ తుఫాను బీభత్సం కల్లోలం సృష్టిస్తుంది. వరుస తుఫానులతో బ్రిటన్​, బెల్జియం, నెదర్లాండ్​, డెన్మార్క్​, జర్మనీవంటి దేశాలు గజగజ వణికిపోతున్నాయి. తుఫాను ధాటికి లండన్​లోని ఓ క్రీడా మైదానం పైకప్పు విరిగిపడి తొమ్మిది మంది మృతి చెందారు. బ్రిటన్​లో​ ముగ్గురు మరణించగా.. నెదర్లాండ్స్​లో మరో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.