కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇంకా ఎవరూ మరిచిపోలేదు. ఆయన లేరనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. అంతలోనే ఆ కుటుంబానికి మరో పిడుగు లాంటి వార్త వచ్చింది. పునీత్ మరణించి నాలుగు నెలలు కూడా కాకముందే ఆ కుటుంబంలో మరొకరు దూరమయ్యారు. పునీత్ రాజ్ కుమార్ మామ రేవనాథ్ గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన ఎవరో కాదు పునీత్ భార్య అశ్విని తండ్రి.