భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజ్..అదరగొట్టిన పవన్, రానా (వీడియో)

0
82

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, హీరో రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా మూవీ భీమ్లా నాయక్‌. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 25న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం.  ఈ ట్రైలర్ లో… పవన్ కళ్యాణ్ చాలా పవర్ఫుల్ రోల్ లో కనిపించారు. అటు రానా- పవన్ కళ్యాణ్ మధ్య సీన్స్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి.

https://www.youtube.com/watch?v=m8v-qYaiWzw&feature=emb_title