అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన డార్లింగ్

అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన డార్లింగ్

0
89

ప్రభాస్ నటించిన సాహో సినిమా ఆగస్టు 30న విడుదలై బాక్సాఫీసు పెద్ద మొత్తంలో వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటివరకు రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ చేసిందంటూ పేర్కొంటున్న ఓ పోస్టర్‌ను హీరో ప్రభాస్ తన ఫెస్‌బూక్ అకౌంట్లో పోస్టు చేశాడు. నా ప్రియైమెన ఫ్యాన్‌కు, ప్రేక్షకులకు సాహో పట్ల మీరు చూపుతున్న ఎల్లలు లేని అభిమానానికి ధన్యావాదలు అంటూ పోస్టు చేశాడు.

సాహో చిత్రం ఈ స్థాయిలో ఉండడానికి, ఇంత ఘనవిజయం సాధించడానికి అభిమానులే కారణమని తెలిపాడు. మొదటి నుంచి అభిమానుల ప్రొత్సహం, స్పందన అద్భుతమని అందుకే అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకున్నట్టు తన పోస్టులో పేర్కొన్నాడు.