రాత్రి 11 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేయనున్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. అకారణంగా యుద్ధం చేస్తోందంటూ ఆయన ఇప్పటికే రష్యాపై మండిపడ్డారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా చర్చించిన బైడెన్.. ఆ దేశానికి తమ సహాయ సహకారాలు కొనసాగుతాయంటూ భరోసా కూడా ఇచ్చారు.
Flash: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం..రాత్రి 11 గంటలకు జో బైడెన్ కీలక ప్రకటన
Russian war on Ukraine