రష్యా-ఉక్రెయిన్‌ పరిస్థితులపై ప్రధాని మోడీ సమీక్ష

Prime Minister's high-level review of the Russia-Ukraine situation

0
82

రష్యా-ఉక్రెయిన్‌ తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీకి.. హోం శాఖ, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖల మంత్రులతో పాటు క్యాబినెట్ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉక్రెయిన్‌-రష్యా తాజా పరిణామాలు.. భారత్‌పై పడనున్న తక్షణ ప్రభావం.. చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థుల తరలింపుపై చర్చించినట్టు తెలుస్తుంది.