Flash: కాల్పుల కలకలం..ఇద్దరు ఉగ్రవాదులు హతం

0
86

జమ్ము కశ్మీర్‌లో కాల్పులు కలకలం ​రేపాయి. షోపియాన్​ జిల్లాలో ఉగ్రవాదులు- భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుండి ఆయుధాలు, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.