ఏపీలో టీడీపీకి భవిష్యత్ ఉండదా…

ఏపీలో టీడీపీకి భవిష్యత్ ఉండదా...

0
106

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి రానున్న రోజుల్లో భవిష్యత్ ఉండదని భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ అన్నారు..

తాజాగా ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ పై టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు నమ్మకంలేదని అందుకే ఎవరి దారి వారు చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు..

2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని వీరి వినీతిని తాము వెలికి తీయవద్దని అనడంలేదని అన్నారు..