రాత్రిపూట దొంగతనం చేసిదర్జాగా డబ్బులు సంపాదించుకోవాలని చాలామంది భావిస్తుంటారు….. అలా దొంగతనానికి వెళ్లిన ఓ దుండగుడు చివరికి తనకు తాను నడుములు విరగ్గోట్టుకునేలా చేసుకున్నారు…. వివరాలు ఇలా ఉన్నాయి…
శ్రీకాకుళం జిల్లా జీ. సిగడాం మండలంలోని కొప్పలపేట గ్రామాంలో గత మంగళవారం రాత్రి దొంగలు చొరబడ్డారు… వారిని గుర్తించిన గ్రామస్తులు పట్టుకునే ప్రయత్నం చేశారు అందులో ఒకరు దొరకగా మరోకరు తప్పించుకున్నారు…
తప్పించుకున్న వ్యక్తి ప్రమాధవ శాత్తు భావిలో పడిపోయాడు, దాంతో అతనికి నడుములు విరిగి మూడు రోజులపాటు పాటు భావిలోనే ఉన్నాడు. ఇక అతని కదలికలను గమనించిన గ్రామస్తులు పోలీసులు సమాచారం అందించారు… దీంతో అతన్ని బయటకు తీసి విచారించిన పోలీసులు దొంగగా గుర్తించారు.