యూపీ ఐదో దశ ఎన్నికలు ప్రశాంతం- ఓటింగ్​ శాతం ఎంతంటే?

0
76

యూపీ శాసనసభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 12 జిల్లాల పరిధిలోని 61 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగగా.. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు 54.98 శాతం పోలింగ్ నమోదైంది.