జగన్ కు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

జగన్ కు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

0
90

అమరావతి రాజధానిని తరలిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేపార్టీ అధినేత పవన్ కళ్యాణ్.

తాను ఎప్పుడు రాజధానిని తీసివేయాలని మాట్లాడలేదని అన్నారు. ఇప్పటికే అమరావతిలో 7వేల కోట్లు పెట్టుబడులు పెట్టారని, ఇప్పుడు రాజధానిని తరలిస్తే ఆ నష్టాన్ని ఎవరు బరిస్తారిన ఆయన న్నారు..

తూర్పుగోదావరి జిల్లాలో మేధోమధనం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీ బలోపేతంకోసం ప్రతీ ఒక్కరు కష్టపడి పనిచేయాలని అన్నారు. మిగిలిన పార్టీలతో కలిసి రాష్ట్రంలో ఉద్యమాలు చేసే ఆలోచన లేదని అన్నారు.