Big Breaking: తెలంగాణ మంత్రి హత్యకు రూ.12 కోట్ల డీల్

0
82

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నడం తెలంగాణలో కలకలం రేపుతోంది. అయితే ఈ పన్నాగాన్ని సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. మంత్రితో పాటు అతని సోదరుడి హత్యకు రూ.12 కోట్లు సుఫారి మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా..దీనికి సంబంధించి పూర్తి వివరాలను సైబరాబాద్ సిపి కాసేపట్లో వెల్లడించనున్నారు.